సీక్వెల్ డ్రెస్ లో రచ్చ పుట్టిస్తున్న రకుల్…

తాజాగా ఈ బ్యూటీ శివ కార్తికేయన్ అయాలన్ మూవీ లో నటించింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీలో అంతగా స్కోప్ లేకపోయినా ఇండియన్ 3 లో మంచి పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం.