కెరటం మూవీతో తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కి మధ్యలో ఆఫర్స్ కాస్త తగ్గినా ప్రస్తుతం మాత్రం మళ్లీ ట్రాక్ పైకి వచ్చేసింది.