పసుపు చీరలో సుగంధమంత ముద్దబంతిగా మెరిసిన సమ్యుక్త

ఎల్లో పింక్ శాటిన్ చీరకు జర్డోసి వర్క్ బోర్డర్ , సీక్వెల్ వర్క్ బ్లౌజ్ తో సంయుక్త ముద్దబంతిలా మెరిసిపోతోంది. చీరకు మ్యాచ్ అయ్యేలా కుందన్ చొకర్, స్టేట్మెంట్ జుమ్కిస్ ధరించిన సంయుక్త ఏంజెల్ లా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.