పసుపు చీరలో సుగంధమంత ముద్దబంతిగా మెరిసిన సమ్యుక్త

పాప్‌కార్న్ అనే మలయాళం మూవీ తో తన సినీ కెరీర్ ప్రారంభించిన సంయుక్త భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా, ధనుష్ సార్ , సాయి ధరం తేజ విరూపాక్ష మూవీలతో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.