మెస్మరైజింగ్ లుక్స్ తో కట్టి పడేస్తున్న రాజా సాబ్ బ్యూటీ…
Article by Kumar
Published on: 8:00 pm, 8 December 2024
ఇక ఈ డ్రెస్సులకు సెట్ అయ్యే విధంగా మ్యాచింగ్ జువెలరీ, మేకప్, హ్యాండ్ డ్రెస్సింగ్ తో మాళవిక అద్భుతంగా ఉంది. అలాగే ఆమెకు ఇండియన్ హ్యాండ్లూమ్స్ పై ఉన్న టేస్ట్ కూడా ఈ డ్రెస్సుల్లో తెలుస్తోంది.