మెస్మరైజింగ్ లుక్స్ తో కట్టి పడేస్తున్న రాజా సాబ్ బ్యూటీ…
Article by Kumar
Published on: 8:00 pm, 8 December 2024
బియాండ్ ది క్లౌడ్స్,పెట్టా, మాస్టర్ (2021) లాంటి చిత్రాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్.. ఇప్పుడు ప్రభాస్ ‘ది రాజా సాబ్ ‘మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది.