మెస్మరైజింగ్ లుక్స్ తో కట్టి పడేస్తున్న రాజా సాబ్ బ్యూటీ…

తన ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే మాళవిక.. హెచ్టిసిటి షో స్టాపర్స్ కోసం ధరించిన కొన్ని దుస్తుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.