మెస్మరైజింగ్ లుక్స్ తో కట్టి పడేస్తున్న రాజా సాబ్ బ్యూటీ…
Article by Kumar
Published on: 8:00 pm, 8 December 2024
ఈ ఫోటోలలో గ్రీన్ కలర్ క్రాసెట్ లెహంగా, ముదురు ఎరుపు వెల్వెట్ సారీ, గ్రీన్ బ్రైడల్ లెహంగా లో ఎంతో అందంగా ఉంది. డిఫరెంట్ స్టైల్ స్టేట్మెంట్స్ ను అద్భుతంగా క్యారీ చేయడంలో తన తర్వాతే ఎవరైనా అని మరొకసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ.