నాగచైతన్య పెళ్లిలో సందడి చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ…

ఇక ఈ పెళ్లిలో మేనమామ వెంకటేష్ స్వయంగా తన మేనల్లుడికి బుగ్గ చుక్క దిద్దుతున్నప్పుడు తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రెడిషనల్ పంచకట్టులో వెంకటేష్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.