నాగచైతన్య పెళ్లిలో సందడి చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ…
Article by Kumar
Published on: 6:30 am, 7 December 2024
డిసెంబర్ 4న జరిగిన నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహంలో ఎందరో సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. అయితే నాగచైతన్య మేనమామ అయిన దగ్గుబాటి వెంకటేష్ ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలిచారు.