బోల్డ్ స్టిల్స్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ…

తాజాగా ఆమె సూర్య కంగువా చిత్రంలో నటించి మెప్పించింది. చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీదిశా పటాని గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టులకు డిమాండ్ కూడా భారీగానే ఉంది.