బోల్డ్ స్టిల్స్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ…
Article by Kumar
Published on: 10:15 pm, 6 December 2024
2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన లోఫర్ చిత్రం తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ దిశా పటాని. హిందీ లో బాఘీ 2 మూవీలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలతో పాటు పలు మ్యూజిక్ వీడియోలలో కూడా దిశా సందడి చేసింది.