పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

పుష్ప మూవీలో శ్రీవల్లి గా తన అద్భుతమైన నటనతో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతుంది. ఈ మూవీ తర్వాత ఈ భామ లైన్ అప్ లో యానిమల్ పార్క్,చావా, కుబేర,సికందర్ లాంటి భారీ బడా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి.