Article by Kumar
Published on: 7:50 pm, 4 December 2024
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్.. నార్త్ ,సౌత్ తేడా లేకుండా తెగ తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా తగ్గేదే లేదు అంటూ మూవీని ప్రమోట్ చేస్తోంది శ్రీవల్లి.