ఆరుపదుల వయసులో కుర్ర హీరోలకు కంగారు పుట్టిస్తున్న చిరు…

సోషల్ మీడియాలో చిరంజీవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా చిరు పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరు పదుల వయసులో ఉన్న ఈ హీరో కుర్ర హీరోలకు పోటీగా చాలా యంగ్ గా కనిపిస్తున్న ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బ్లాక్ స్వేట్ షర్ట్, డెనిమ్ జీన్స్ తో చిరు వింటేజ్ లుక్స్ అందరినీ ఫిదా చేస్తున్నాయి.