ఆరుపదుల వయసులో కుర్ర హీరోలకు కంగారు పుట్టిస్తున్న చిరు…

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ గా మారిన మెగాస్టార్ కి అభిమానులు కూడా మెగా రేంజ్ లోనే ఉన్నారు. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. ఫిట్నెస్ విషయంలో అప్పట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు.