బుల్లి గౌనులో గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న మెహ్రీన్!

సినిమాలో మెహ్రీన్ చేసే పాత్ర కంటే కూడా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కి ఆడియన్స్ ఫిదా అవుతారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది మెహ్రీన్. ఎప్పటికప్పుడు తన ఇన్స్టా పోస్టుల ద్వారా ట్రెడిషనల్ సారీ లుక్ నుంచి అల్ట్రా మోడల్ డ్రెస్సెస్ వరకు అన్ని స్టైల్స్ తో నేటిజన్స్ కు అందాల విందు అందిస్తుంది ఈ బ్యూటీ.