బుల్లి గౌనులో గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న మెహ్రీన్!

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సిల్వర్ డ్రస్సులో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు ఆమె పండోర తో ఆమె కొలాబరేషన్ కి చిహ్నంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలో మెహ్రీన్ పండోర నుంచి లాంచ్ చేసిన సరికొత్త బ్రెజెల్లెట్స్ ను పరిచయం చేస్తోంది. పలు రకాల చార్మ్స్ కలిగిన ఈ బ్రెజెల్లెట్స్ ప్రస్తుతం యూత్ లో బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి. ఇవి త్వరలో మార్కెట్లోకి లోన్స్ ఇవ్వబోతున్న నేపథ్యంలో మెహ్రీన్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు.