Article by Kumar
Published on: 2:48 pm, 2 December 2024
మెహ్రీన్ పిర్జాదా.. నాని కృష్ణగాడి వీరప్రేమగాధ చిత్రంతో పెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.మహానుభావుడు,రాజా ది గ్రేట్,F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F3 లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.