తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ పర్ల వర్క్ చేసిన బ్లాక్ సారీ లో కుర్ర కారుకి మత్తెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్తో నెటిజన్లను ఆశ్చర్యపరిచే సంయుక్త ఈసారి కూడా తన డ్రెస్సింగ్ సెన్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన లుక్ ని ట్రెండీగా ఉంచడానికి మ్యాచింగ్ బెల్ట్ ని ధరించింది. మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ ని పెంచేస్తున్నాయి.