సిజ్లింగ్ లుక్‌లో సమ్యుక్త మాయాజాలం!

పాప్ కార్న్ అని మలయాళం చిత్రంతో 2016లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్. ప్రధానంగా మలయాళం, తమిళ్, తెలుగు చిత్రాలలో నటించే సంయుక్తా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.