మత్తెక్కించే సొగసులతో మాయ చేస్తోన్న సోనమ్..

మొదటినుంచి తన ఫ్యాషన్ సెన్స్ కి యూత్ లో పాపులర్ అయిన సోనమ్ ఎప్పటికప్పుడు వినూత్నమైన డ్రస్సులతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ కోచర్ గౌను తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరొకసారి ఆమె ఎందుకు బాలీవుడ్ అల్టిమేట్ ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుందో రుజువు చేస్తున్నాయి.