ఈ ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ వ్యాఖ్యాత డైట్ సబ్యా తమ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా సోనం ఏమరాల్డ్ తో చేసిన ప్లస్ ఆకృతిలో ఉన్న డాలర్ , పెద్ద ఎమరాల్డ్ ఉన్న రింగ్ ను ధరించింది.ఇక ఈ ఫోటోలలో సోనమ్ తన హాట్ లుక్స్ తో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది.