సినిమాలతో పాటు సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన ఫొటోస్ తో హీట్ పెంచుతూ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ తీసుకున్న ఫోటోషూట్ యూత్‌లో గుబులు రేపుతోంది. ఈ ఫోటోలలో శ్రద్ధ ఆక్వా బ్లూ హీట్ ప్లీటెడ్ స్కర్ట్ ..ట్విస్టెడ్ క్రాప్ టాప్ తో మతి పోగొడుతుంది.ఈ ఫోటోలలో ఆమె ఎడమ భుజం పై లవ్ అనే టాటూ బాగా హైలైట్ అవుతోంది.ఈ ఫోటోలకు ఫిదా అయిన నెటిజన్స్ మెర్మైడ్ బ్యూటీ అని పొగుడుతున్నారు.