ఆక్వా బ్లూ డ్రెస్‌లో నీలి తరంగంగా మెరిసి అలరిస్తున్న శ్రద్ధా!

2019 లో నాని జెర్సీ మూవీ లో శ్రద్ధా నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ ఆ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్లు అయితే రాలేదు. 2020 లో కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీ తర్వాత 2024 సంక్రాంతికి వెంకీ మామ సైంధవ్ మూవీ లో నటించింది ప్రస్తుతం కలియుగం అనే తమిళ్ మూవీ,లెటర్స్ టు మిస్టర్ ఖన్నా అనే హిందీ మూవీలతోవచ్చే ఏడాది తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది.