పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీతో తన కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా శ్రీనాథ్ ..మెల్లిగా 2015 లో కోహినూర్ అనే మలయాళం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మెల్లగా తన ఫోకస్ ని శాండిల్‌వుడ్‌కి షిఫ్ట్ చేసి ఆ తర్వాత టాలివుడ్,కోలీవుడ్ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది ఈ కాశ్మీర్ బ్యూట.