తెలుగులో శ్రీకారం, ఈటీ, రావణాసుర లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో అతని మరదలు పాత్రకి మొదట ప్రియాంకను అనుకున్నారు.. కానీ ఆ ఆఫర్ మీనాక్షి చౌదరికి దక్కింది. తాజాగా నాని సరిపోదా శనివారం , జయం రవి బ్రదర్ చిత్రాలలో నటించి మెప్పించింది. భారీ అంచనాల మధ్య తరికెక్కుతున్నాం పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో ఈమె ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం తనకు మంచి మైలు రాయి గా నిలిచిపోతుందని అందరి ఆకాంక్ష.