కిల్లర్ లుక్స్ తో ఓ మై గాడ్ అనిపిస్తున్న ఓజీ బ్యూటీ…

2015 లో కన్నడ మూవీ ‘ఒంధ్‌ కథే హెళ్ల ‘ తో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకా మోహన్.. 2019లో నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ జోడిగా డాక్టర్ వరుణ్ మూవీలో కూడా నటించింది.