కిల్లర్ లుక్స్ తో ఓ మై గాడ్ అనిపిస్తున్న ఓజీ బ్యూటీ…

ఇటు సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు అభిమానులకు తన లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.