2023 లో విడుదలైన నిరీక్షణ మూవీ శ్రద్ధకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక నటిగానే కాకుండ శ్రద్ధ ఓ మంచి ఫ్యాషన్ ఐకాన్ గా యూత్ లో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రద్ధ ఎప్పటికప్పుడు తన అభిమానులకు మంచి ఫోటో ట్రీట్ ఇస్తూ ఉంటుంది.