ఇక ఆమె తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో ఇదివరకే టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించున్న అమ్మడు ఈసారి బిగ్ హిట్ కొట్టాలని అనుకుంటోంది. మరి సంక్రాంతికి రాబోయే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.