అమ్మడు ఈ సొగసైన కురచ దుస్తుల్లో తన గ్లామర్ ను హైలెట్ చేస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధుల్ని చేసింది. మరో పిక్ లో కుర్చీలో కూర్చుని ఇచ్చిన స్టయిలిష్ పోజు కూడా నెటిజన్ల హృదయాల్ని కొల్లగొట్టింది. కియారా వేసుకున్న వైట్ డ్రెస్ క్యూట్ గా కనిపిస్తోందని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.