ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల లైక్స్ దక్కించుకోవడం, వేల కొద్దీ కామెంట్స్ రావడం విశేషం. అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ, “ఎప్పటికప్పుడు మాయ చేసేస్తావు”, “నీ లుక్ కు ఎదురు ఎవ్వరూ ఉండరు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కియారా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో హైలెట్ అవుతూనే ఉంటుంది.