Satya

సీఎం పోస్ట్ వదిలినా గేమ్ ఆగలేదు..

దక్షిణాది రాష్ట్ర కర్ణాటకలో గడచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పదవి మార్పు దిశగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు చివరాఖరుకు సీఎం పదవికి సిద్ధరామయ్య…

4 weeks ago

సాయిరెడ్దిని సిట్ ప్రశ్నలేమీ అడగలేదా..?

ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో గురువారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ అదినేత వైఎస్ జగన్…

4 weeks ago

పెద్ద‌ల స‌భ‌కు విజ‌య్‌.. మంచిదేనా.. ?

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు వేదికగా ఆయనను సమర్ధించే…

4 weeks ago

వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!

2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా…

4 weeks ago

బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. కొత్తది ఫిక్స్ చేశాడు

ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం పుష్కరం కంటే ఎక్కువ కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. 2013లో వచ్చిన ‘సింగం-2’ ఆయన…

4 weeks ago

‘పెద్ది’ని తెగ లేపేస్తున్న బాబు!

జూన్ 4 దగ్గరికొస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు దాదాపు ఖరారైపోయినట్టే. రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తే షోలు ప్రకటించడానికి టీమ్ సిద్ధంగా ఉంది. ప్రమోషన్లు కంటిన్యూగా…

4 weeks ago

బాబు పక్కనే కూర్చున్న ఆ ట్రాన్స్ జెండర్ ఎవరు?

టీడీపీ వార్షిక వేడుక మహానాడు రెండో రోజైన గురువారం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ వేడుకలు హైబ్రిడ్ పద్ధతిన…

4 weeks ago

ఇగోలు పక్కన పెట్టండి..

టీడీపీ మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మరోసారి విజయం దక్కాలంటే పార్టీ నేతల మధ్యే కాకుండా కూటమి పార్టీల నాయకుల…

4 weeks ago

ఎల్లమ్మ వేట ముగింపుకొచ్చిందా

అదేంటో ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ ఎల్లమ్మ సినిమాకు అవాంతరాలు, వాయిదాలు తప్పడం లేదు. నాని నుంచి నితిన్ కి వెళ్లి వాళ్ళిద్దరి చేయి జారాక చివరికి…

1 month ago

తుఫాను ముందు ప్రశాంతత అనుకోవాలా

పెద్ది ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తున్నాడు. అయినా కూడా సోషల్ మీడియాలో పెద్దగా సౌండ్ లేదు. ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి కానీ అభిమానులు కోరుకునే కిక్…

1 month ago

రోడ్డు పక్కన తాటిముంజలు తిన్న సీఎం దంపతులు

ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం…

1 month ago

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ మార్పులు…

2 months ago