కరోనా వైరస్ కారణంగా అందరికీ 21 రోజుల హాలీడేస్ వచ్చేశాయి. ఉదయాన్నే లేచి ఆఫీసుకి లేట్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో అవస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో పరీక్షల పరేషాన్… ఇలా ఏ కష్టాలు లేవు. ఈ 21 రోజులు బుద్ధిగా ఇంట్లో ఉంటే చాలు. మరి 21 రోజులు ఇంట్లో ఏం చేయాలి? అన్నిరోజులంటే కాలక్షేపం ఎలా అవుతుంది? అనుకునేవారికి ఓ జపనీస్ ఫార్మూలా!ఏదైనా కొత్త అలవాటు …
Read More »స్మోక్ చేసే అలవాటు ఉందా? కరోనా ముప్పు ఎంత ఎక్కువంటే?
కారణం ఏదైనా కావొచ్చు.. స్మోక్ చేసే అలవాటు ఉందా? అయితే.. కరోనా ముప్పు ఉన్నట్లేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గజగజ వణికేలా చేస్తున్న కరోనాకు స్మోక్ చేసే వారంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.మామూలు వారితో పోలిస్తే.. స్మోక్ చేసే అలవాటు ఉన్న వారికి కరోనా ముప్పు 14 రెట్లు అదనమని లెక్కలు చెబుతున్నారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందికి పరిశోధనలు చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన అధ్యయన రిపోర్టులను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates