బాధ్యతాయువతమైన పదవిలో ఉన్న ఓ డీఎస్పీ.. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా… కానిస్టేబుల్ తో కలిసి.. స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆఢాడు. కాగా.. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( డీఎస్పీ) లు స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు ఆడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రాగా.. అందులో.. సదరు ఇద్దరు పోలీసులు అసభ్య రీతిలో కనిపించడం గమనార్హం.
వీరితో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. . ఆ చిన్నారి సమక్షంలోనే వీరిద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు వీరు చేసిన పనిపై సీరియస్ అయ్యారు. వెంటనే వీరిపై యాక్షన్ కూడా తీసుకున్నారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తున్నారు.
This post was last modified on September 11, 2021 3:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…