ఇక తాజాగా అషికా రంగనాథ్.. మిస్ యు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో హడావిడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఆమె వైలెట్ కలర్ హాండ్ పెయింటెడ్ ఆర్జెంజా శారీ ధరించింది. ఇక ఈ చీర పై పెర్ల్ వర్క్ బార్డర్ చాలా అట్రాక్టింగ్ ఉంది. ప్రస్తుత నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.