పిక్‌ టాక్‌ : సాంబార్‌లో ఆవకాయ్‌

పిక్‌ టాక్‌ : సాంబార్‌లో ఆవకాయ్‌

తెలుగులో ఎంత ప్రయత్నించినా సక్సెస్‌ పెద్దగా దక్కకపోవడంతో, మన ఆవకాయ్‌ భామ ఇప్పుడు సాంబార్‌ తమ్ముళ్ళకు ఫుల్‌గా పండగ చేస్తోంది. ఆవకాయ్‌ బిర్యాని సినిమాతో తెరంగేట్రం చేసిన బిందు మాధవి ఇప్పుడు తమిళ సినిమాల్లో తన హవా చూపిస్తోంది. పైగా అక్కడి ప్రేక్షకుల కోసం మూడు నెలలకు ఒకసారి కొత్త కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ వారికి ఊపిరాడనివ్వడంలేదు.
                 ఇదిగో ఈ మధ్యనే బిందు మాధవి దిగిన ఈ కొత్త ఫోటోలు చూస్తుంటే మతిపోతోంది కదూ. ఎప్పటిలాగానే తన కైపైన కళ్ళతో కుర్రాళ్ళకు కైపెక్కిస్తున్న ఈ చిన్నది, ఆ నడుంను అలా లయబద్దంగా ఓరగా చూపుతూ, తన నాభి అందాలను ఎరవేస్తూ ఉంటే ఎవరికి మాత్రం చలనం కలగదు చెప్పండి.
            అయితే ఈ అందాలన్నీ మన బిందూ అలా సాంబార్‌ ల్యాండ్‌కే పరిమితం చెయ్యడం అస్సలు బాగోలేదు. త్వరలోనే తెలుగులో కూడా ఇలాంటి సెక్సీ ట్రీట్‌ ఇస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు