TDP Leaders

వారిని వ‌ద‌ల్లేరు.. వీరిని న‌మ్మ‌లేరు.. టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి..!

టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌జాబలం ఉన్న నాయ‌కులు ప‌నిచేయ‌డం లేదు. ప్ర‌జ‌ల బ‌లం లేనివారు… ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారు…

5 years ago

‘పంప‌కాల‌’ క‌ల‌వ‌రం.. బాబుకు సెగ పెడుతుందా ?

టీడీపీలో స‌రికొత్త విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌మ్ముళ్లు ఈ విష‌యాన్ని త‌లుచుకుని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు కూడా..! ఆ విష‌యం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.…

5 years ago

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో…

5 years ago

బాబు గుస్సా… చివ‌ర‌కు లోకేష్‌కే ప‌గ్గాలా ?

టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారంపై ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారా ? ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు ? అని ఆయన త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా…

5 years ago

ఎన్టీఆర్‌ను పొలిటిక‌ల్‌గా డిస్ట‌ర్బ్ చేస్తున్నారా ?

నంద‌మూరి వంశంలో మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏకైక ఆశాకిర‌ణంగా క‌నిపిస్తున్నారు. ఎన్టీఆర్ కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే కాదు……

5 years ago

#Endoftdp ట్రెండింగ్

2019 మే వరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం. కానీ అధికారం కోల్పోయి రెండేళ్లు తిరక్కముందే ఆ పార్టీ పతనావస్థకు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి…

5 years ago

తొందరలోనే రోడ్లపై బాలయ్య విశ్వరూపం

ఇపుడు చేస్తున్న బోయపాటి శ్రీనివాస్ తో సినిమా అయిపోగానే తాను రోడ్డెక్కబోతున్నట్లు టీడీపీ నేత, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ చెప్పారు. నెల్లూరు జిల్లా అభిమానులతో బాలయ్య…

5 years ago

చంద్రబాబు ఇలా చేస్తే తమ్ముళ్ళు నమ్ముతారా ?

చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. పంచాయితి ఎన్నికల్లో అందరు నామినేషన్లు వేయాలన్నారు. ఏకగ్రీవాలకు ఎట్టిపరిస్ధితుల్లోను అంగీకరించేది లేదని హూంకరించారు. ఎన్ని గొడవలు జరిగినా, చివరకు బైండోవర్…

5 years ago

అఖిల ప్రియ‌కు సింప‌తీరాలేదు.. రీజ‌నేంటి? ఒంట‌ర‌య్యారా?

దూకుడు మంచిదే.. కానీ, ఆ దూకుడు అర్ధ‌వంతంగా ఉండాలి. అంద‌రూ మెచ్చేదిగా కూడా ఉండాలి. లేక‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌,…

5 years ago

ఇళ్ళపట్టాల అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలా ?

తెలుగుదేశంపార్టీ నేతల ఆరోపణల ప్రకారం ఇళ్ళపట్టాల పంపిణీ అవినీతిలో 40 మంది ఎంఎల్ఏలున్నారట. ఇళ్ళపట్టాల కోసం సేకరించిన భూమిలో రూ. 6500 కోట్ల అవినీతి జరిగిందని కూడా…

5 years ago

త‌మ్ముళ్లూ.. ఇది త‌గునా?

ఔను! టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం గురించి.. ఆ పార్టీకి ఎంతో ఇష్ట‌మైన‌.. ఆ పార్టీ నేత‌లు నిత్యం ఫాలో అయ్యే సోష‌ల్ మీడియాలోనే ఇలా కామెంట్లు కుప్ప‌లు…

5 years ago

అనుకూల ప్ర‌చార‌మే.. అయినా బెడిసికొడుతోందా? బాబు వైఖ‌రేంటి?

ప్ర‌చారం మంచిదే! ఏ పార్టీకైనా.. ఏ నాయ‌కుడికైనా కావాల్సిందే. అస‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది కూడా ప్ర‌చారం కోస‌మే. అవ‌స‌ర‌మైతే.. డ‌బ్బులు ఇచ్చి మ‌రీ ప్ర‌చారం చేయించుకుంటున్న ప‌రిస్థితి…

6 years ago