Sajjanar

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా, వీవీ శ్రీ‌నివాస‌రావు, చారు సిన్హా, అనిల్‌…

1 month ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు…

3 months ago

సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి అనేక సంఘ‌ట‌న‌లు రోజూ ఎక్క‌డో ఒక…

3 months ago

ఫోన్ ట్యాపింగ్ కేసు.. స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు…

4 months ago

సజ్జనార్… కాంగ్రెస్ కండువా కప్పుకో: హరీష్ రావు

ఓ ఐఏఎస్ అధికారితో తెలంగాణ కేబినెట్ లోని ఓ సీనియర్ మంత్రి ప్రేమ వ్యవహారం అంటూ ప్రసారం చేసిన కథనానికిగానూ ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది. ఆ క్రమంలోనే…

5 months ago

అదేంది సజ్జన్నార్ సార్… అంత మాట అనేశారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పోలీసుల్లో ప్రజలకు సుపరిచితులుగా.. అందరూ అభిమానించే అధికారులు కొందరుంటారు. ఆ కోవలోకే వస్తారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్.…

5 months ago

సీనియ‌ర్ న‌టికి స‌జ్జ‌నార్ ప‌రామ‌ర్శ‌

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో స‌జ్జ‌నార్ ఒక‌రు. యువ‌త ఆయ‌న‌కు బాగా క‌నెక్ట్ అవుతారు. ఓవైపు త‌న బాధ్య‌తల విష‌యంలో చాలా క‌చ్చితంగా…

5 months ago

మందుబాబులూ…సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

మందుబాబులం మేము మందుబాబులం…మందుకొడితె మాకు మేమె మహారాజులం…నిజంగానే చాలామంది మందుబాబులు మందేయగా ఇలాగే ఫీలవుతుంటారు. అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగానే…మా నాన్నఎవరో తెలుసా? మా…

5 months ago

థ్యాంక్యూ.. స‌జ్జ‌నార్ స‌ర్‌: సినీ పెద్ద‌ల క‌ళ్ల‌లో ఆనందం!

తెలుగు సినీ రంగంలోని పెద్ద‌ల క‌ళ్ల‌లో ఇటీవ‌ల కాలంలో లేనంత ఆనందం క‌నిపించింది. పైర‌సీ భూతంగా మారి.. సినీ రంగానికి స‌వాల్ విసిరిన ఇమ్మ‌డి ర‌విని హైద‌రాబాద్…

7 months ago

ఐబొమ్మ కథ – సినిమాని మించిన ట్విస్టులు

గ్యాంగ్ స్టర్లు, నేరస్థులను తెరమీద చూసి ఇలా ఎలా చేస్తారని ఆశ్చర్యపోతాం కానీ నిజ జీవితంలో పైరసీ దొంగల స్టోరీలు అంతకు మించిన ట్విస్టులతో ఉన్నాయి. సుప్రసిద్ధ…

7 months ago

వార్నింగ్ లతో పని మొదలెట్టిన కొత్త సీపీ సజ్జన్నార్

తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.…

8 months ago

హైదరాబాద్ కొత్త కొత్వాల్ గా సజ్జన్నార్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లరగట్టే.... భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ…

8 months ago