Rangasthalam

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ నుంచి వచ్చేసింది. ఇవాళ హైదరాబాద్ లో…

1 month ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ పడుతుంటారు. కానీ కొందరు లిరిసిస్టులు మాత్రం…

5 months ago

రంగస్థలం మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్

కొన్ని నిర్ణయాలు లైఫ్ లోనే  కాదు సినిమాలకు సంబంధించి కూడా టైంకి తీసుకోవాలి. లేదంటే ఆశించిన ఫలితాలు దక్కవు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్…

10 months ago

రంగస్థలం ఛాయలు ఉన్నట్టా లేనట్టా

మొన్న శుక్రవారం విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి టాక్ డీసెంట్ గానే ఉంది. యూనిట్ అఫీషియల్ గా వదిలిన పోస్టర్ ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ ఎనిమిదిన్నర…

2 years ago

మార్చి 30 భలే సెంటిమెంట్ గురూ

అదేంటో కొన్ని డేట్లు కాకతాళీయంగానే అయినా సినిమాల పరంగా భలే కలిసొస్తాయి. ఉదాహరణకు ఏప్రిల్ 28 తీసుకుంటే టాలీవుడ్ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ అడవి రాముడు,…

3 years ago

కాంతారాలో రంగస్థలం లింకు

అదేంటి ఎప్పుడో వచ్చిన రంగస్థలంతో లేటెస్ట్ కన్నడ హిట్ మూవీకి లింక్ ఏమిటనుకుంటున్నారా. తాజాగా కాంతారా సృష్టిస్తున్న సంచలనం చూసి మెగా ఫ్యాన్స్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే…

4 years ago