Ramayana

రెహమాన్ సినిమాలో ఇంకొకరి వేలా?

భారతీయ సినీ సంగీతంలో రెహమాన్‌కు ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. తొలి చిత్రం ‘రోజా’తోనే తన లెవెలే వేరని చాటిన రెహమాన్.. అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు.…

11 months ago

‘ఆదిపురుష్’ దర్శకుడికి మళ్లీ బ్యాండే

‘బాహుబలి’ తర్వాత హిమాలయమంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ డేట్లు ఇచ్చాడు. ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టే నిర్మాత దొరికాడు. అన్నింటికీ మించి భారతీయ ప్రేక్షకులు…

11 months ago

షాకింగ్ : రామాయణ బడ్జెట్ 835 కోట్లా

బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ మూవీగా రామాయణ పార్ట్ 1 ఉంటుందని ముంబై మీడియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రానికి ఖర్చు…

11 months ago

కుడివైపు వీరమల్లు – ఎడమవైపు రామాయణ

రేపు టాలీవుడ్ కు బిగ్ డే అని చెప్పాలి. ఒకే రోజు, ఇంచుమించు ఒకే సమయంలో రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ కి సంబంధించిన ఈవెంట్స్…

11 months ago

సీతని మిస్ చేసుకున్న హిట్ 3 భామ

ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా వర్తిస్తుంది. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ గ్రాండియర్…

1 year ago

పరుగులు పెడుతున్న బాలీవుడ్ రామాయణం

బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలబెడతానని చెబుతున్న రామాయణ దర్శకుడు నితేష్ తివారి దానికి అనుగుణంగా షూటింగ్ వేగంగా…

1 year ago

“ఓపెన్ హెయిమర్ స్థాయిలో రామాయణం”

ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎందరో దర్శకులు…

1 year ago

వెజ్ ప్రచారం మీద సాయిపల్లవి సీరియస్!

సోషల్ మీడియా ప్రపంచంలో ఏదైనా వార్త వైరల్ కావడానికి సెకండ్లు చాలు. ఒక్కోసారి నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండానే చాలా దూరం తీసుకెళ్ళిపోతారు. తాజాగా సాయిపల్లవి విషయంలో అదే…

1 year ago

రెండు పండుగలు ‘రామాయణ’ తీసుకుంది

బాలీవుడ్ కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు చెప్పబడుతున్న రామాయణ ఇంకా ఫస్ట్ లుక్ వదలకుండానే విడుదల తేదీలు బ్లాక్ చేసుకుంది. మొదటి భాగం…

2 years ago

రామాయణంలో ఊహించని ఆకర్షణలు

అసలు ఎలాంటి అధికారిక లాంచ్ కాకపోయినా బాలీవుడ్ అతి పెద్ద బడ్జెట్ మూవీ రామాయణం షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఏ దశలో ఉందనే వివరాలు బయటికి…

2 years ago

విజయ్ దేవరకొండ జోడిగా సాయిపల్లవి ?

కథ నచ్చి పెర్ఫార్మన్స్ కి విపరీతమైన స్కోప్ ఉంటే తప్ప ఎంత పారితోషికం ఇచ్చినా ఒప్పుకోని సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ చేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత…

2 years ago

సాయిపల్లవికి కళ్ళు చెదిరే పారితోషికం

సౌత్ ఇండియాలో గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేయకుండా అందం అభినయం రెండూ చూపగల హీరోయిన్ ఎవరయ్యా అంటే ఒకప్పుడు సౌందర్య, ఇప్పుడు సాయిపల్లవినే గుర్తుకు వస్తోంది.…

2 years ago