ఇండియా టుడే – సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశంలోని అత్యంత జనాదరణ కలిగిన సీఎంల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలలలో ఈ స్థానానికి చేరుకోవడం విశేషం.
చంద్రబాబు @ టాప్ 5
Gulte Telugu Telugu Political and Movie News Updates