పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్‌కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేేయడంతో అతడికి ఊరట లభించినట్లయింది. వారం రోజుల పాటు భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. ఈ నెల 28వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. అతడిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన తర్వాత భగీరథ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం తెలంగాణలో బీజేపీని ఇరకాటంలో పడేసింది.
This post was last modified on June 20, 2026 1:52 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…