పోక్సో కేసులో బండి భగీరథ్ మే నెల 16వ తేదీన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైల్లో భగీరథ్ జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు కస్టడీకి కోరకపోవడంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు పోలీసులు భగీరథ్ ను కస్టడీకి కోరారు.
ఈ క్రమంలోనే భగీరథ్ ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్ గిరి కోర్టు అనుమతించింది. అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ జరుపనున్నారు.
వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ, కోర్టు మూడు రోజులకే అనుమతించింది. పోలీసుల విచారణలో ఏ విషయాలు వెల్లడి కాబోతున్నాయి అన్న అంశంపై సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది.
This post was last modified on May 26, 2026 7:39 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…