Political News

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మోదీ కాళ్ళు కడిగి తాగాలని ఉందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బెర్రీ హాట్ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

సినీమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సైతం ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. బెర్రీ కామెంట్స్ ను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులను కోట్లాదిమంది పూజించే దేవుళ్ళతో పోల్చడం సమర్ధనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సుదేష్ గురించి గూగుల్లో సెర్చ్…

దక్షిణాదికి సుదేష్ బెర్రీ పెద్దగా పరిచయం లేడు. పంజాబీ కుటుంబానికి చెందిన సుదేష్ ను బుల్లి తెర అమితాబచ్చన్ గా పిలుస్తుంటారు. 50 సినిమాల్లో నటించిన బెర్రీ టీవీ పరిశ్రమలో బాగా ఫాలోయింగ్ వుంది. తొలి రోజుల్లో హీరోగా చేసినప్పటికి ఆ తర్వాత కేరక్టేర్ ఆర్టిస్ట్ గా స్థిర పడ్డాడు. బోర్డర్, ఎల్ఓసీ కార్గిల్ వంటి దేశభక్తి సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఒక్క ప్రకటనతో దేశం మొత్తం చర్చకు కారకుడయ్యాడు.

This post was last modified on August 1, 2026 4:00 pm

Share

Recent Posts

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు…..ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

4 hours ago