
ఇలా మీడియా దృష్టిని ఆకర్షిస్తూ కొద్ది కొద్దిగా గ్లామర్ కూడా అద్దుకుంటున్న సచిన్ తనయ.. సోషల్ మీడియాలో వేడి పుట్టించే పనిలోనూ పడింది. తాజాగా నెవర్ బిఫోర్ అన్నట్లుగా గ్లామర్ టచ్ ఇస్తూ ఆమె చేసిన ఫొటో షూట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ సారాలో అందమే చూశారు కానీ.. ఆమెలోని సెక్సప్పీల్ ఈ ఫొటో షూట్లో స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండీగా అనిపించే గ్రీన్ కాటన్ గౌన్లో మెరిపిసోయింది సారా.ప్రయత్నిస్తే బాలీవుడ్లో కూడా తన ముద్రను వేయగలదనే కామెంట్లు వినిపిస్తున్నాయి సచిన్ తనయ గురించి సోషల్ మీడియాలో.
Gulte Telugu Telugu Political and Movie News Updates