
సచిన్ టెండుల్కర్ తనయురాలిగా చిన్నతనంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది సారా టెండుల్కర్. యుక్త వయసు వచ్చే వరకు మీడియా దృష్టిలో పడకుండా.. లైమ్ లైట్‌కు దూరంగా ఉండిపోయిన సారా.. కొన్నేళ్ల నుంచి మీడియాలో బాగానే నానుతోంది. వయసుకు తగ్గట్లు కొంచెం పార్టీ కల్చర్ అలవాటు చేసుకుని తరచుగా కెమెరాల కళ్లలో పడడమే కాదు.. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న రూమర్లతో మరింతగా తన పేరు చర్చనీయాంశం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates