మాస్ సినిమాల మేకింగ్ లో మేటి బోయపాటి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిన “స్కంద” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ అవుతోంది..హల్చల్ చేస్తోంది.
కమర్షియల్ సినిమా కి కావాల్సిన అన్ని అంశాలూ, ఒక సినిమా నుంచి సగటు ప్రేక్షకులు ఆశించే అన్ని రసాలూ, ఎమోషన్స్ అందిస్తున్న “స్కంద” సినిమా ఒక ఫామిలీ ప్యాక్. పొలిటికల్ డ్రామా ని అర్ధవంతమైన ఎమోషనల్ సీన్స్ గా పండించి, ఫామిలీ ఆడియన్స్ నీ; యాక్షన్ సీక్వెన్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల్నీ సమంగా మెప్పించిన సినిమా “స్కంద”.
డ్యూయల్ షేడ్స్ లో రెండు రకాల స్టైల్స్ తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ సినిమాకి ఒక ఆకర్షణ అయితే దర్శకుడు రాసుకున్న పదునైన కథ, పసందైన కథనాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ తదితరులు ఎంతో ప్రాముఖ్యత గల కేరక్టర్స్ లో కనిపిస్తారు.
దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలకు అద్భుత సంగీతం అందించిన థమన్ ఈ సినిమాలోనూ తన స్టైల్ లో అద్భుతమైన సంగీతం అందించారు.
కుటుంబం అందరికీ నచ్చే ఈ సినిమాని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో మిస్ అవ్వకండి.
“స్కంద” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/47eDmtJ
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates