కృతిశెట్టి క్యూట్ లుక్.. మైండ్ బ్లోయింగ్

చూడగానే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే ఉప్పెన పాప బేబమ్మ మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా వైరల్ అవుతుందని ఇలా చెప్పకనే చెప్పేసింది. కృతిశెట్టి మెరుస్తున్న చీరలో క్యూట్ గా కనిపించడం అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఒకవైపు ట్రెడిషినల్ మరోవైపు క్యూట్ లుక్ కాంబినేషన్ తో కృతి ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక ఈ బ్యూటీ మొదట్లో వరుస విజయాలను అందుకున్నప్పటికి ఇటీవల కొంత సక్సెస్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తోంది. చివరగా మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సినిమాల్లో నటించిన కృతి వరుస అపజయాలను అందుకుంది. మారి రాబోయే సినిమాలతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.